Post: #1
Quote this message in a replyReply

Post: #2

17 పేజీల వ్యాసం. ఎంత ఓపిక మనుషులు సార్ మీరు.

Quote this message in a replyReply

Post: #3

మిత్రమా

తన (Ch.S.Prasad గారి)  ఓపికే మన విజ్ఞాన దాహాన్ని తీరుస్తోంది.

శివరామ ప్రసాదు గారికి ఉన్నది ఒక నిబద్ధత.

పదుగురికీ తెలియజెప్పాలన్న సంసిద్ధత

అందుకే మనందరిలో కలుగుతున్నది ఉద్విగ్నత

ఈ పై వ్యాసాన్ని అందరు చదివి తెలుసుకుంటే సద్వినియోగిత

(ముఖ్య సూచన :  అవసరమైనపుడు ఉపయోగపడటం కోసం ఫోరంలో ఉన్న scribd  ఫైల్స్ ను ప్రింట్ తీసుకొని లేదా డౌన్ లోడ్ చేసుకొని, ఫైల్ రూపంలో భధ్రపరచుకోండి...మిత్రులారా...!  అయితే ఒక్క ప్రేమపూర్వకమైన వినతి :   సోర్స్ ఫలానా ..... మహిగ్రాఫిక్స్ ఫోరం నుంచి అని తెలియజేయండి చాలు.  అదే పదివేలు మరి.)

ధన్యవాదాలు అందరికీ.

అందరూ తమ తమ పరిథిలో తమ శాయశక్తులా ఫోరంలో

యధాశక్తి ఎవర్ గ్రీన్ పోస్టులు చేయగలరని మా టీమ్ మనవి.

Quote this message in a replyReply

Post: #4

------> not necessary quote ...for big posts <----------

Thank U Very much Prasad sir ji.

Quote this message in a replyReply

Post: #5

Prasaad garu u r great sir intha pedda vysam type with screen shote Really hats off sir

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)