Post: #1

 1.Desk Top మీద Right Click చేసి Shortcut ని select చేయ్యండి.

 

2. అందులో ఇది టైప్ చేయ్యండి.

%windir%\system32\rundll32.exe advapi32.dll

3. Next ని click చేసి దానికి clear Memory అని name ఇవ్వండి

మీ system ఎప్పుడు Slow అయితే అప్పుడు దీనిని click చేయ్యండి.

Quote this message in a replyReply

Post: #2

Useful tip..thankyou hafi

Quote this message in a replyReply

Post: #3

Hafi garu I have checked what you have mentioned in the post . But it is giving error specified in the screen shot below.

Quote this message in a replyReply

Post: #4

మిత్రమా

నిక్కీ గారూ

ఇలా మా సిస్టమ్ లో డెస్క్ టాప్ పై లాండయ్యింది మరి.

సరే పాత్ చూద్దాం గదా అంటే.... C:\windows\system 32 అని కనపడుతోంది

మిస్టేక్ మీకెందుకలా వచ్చిందో ఒకసారి చెక్ చేయగలరు

మీరు కోడ్ సరిగా ఫీడ్ చేశారా లేదా గమనించగలరు.

ఇంకా ఏమన్నా ఉంటే తెలియజేయగలరు.

ధన్యవాదాలు మీ ఫీడ్ బ్యాక్ కు.

Quote this message in a replyReply

Post: #5

Thank you for replying Sumanivenkat garu. I have typed everything correctly and even checked it again. Same error is coming. Please check the screen shot.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)