Post: #1

మిత్రులారా....!!

నేను చాలా కంప్యూటర్ల మీద పనిచేస్తుంటాను.

అయితే సమస్య ఏమిటంటే...ఒక్కొక్క చోట ఒక్కొక్క బుక్ మార్కింగ్ పెట్టుకోవడం జరుగుతుంది.

పని స్వభావాలను బట్టి...

అలా విడివిడిగా దేనికి దానికి backup తీశాను.

వీటిని అన్నింటినీ కలిపి ఒకే బుక్ మార్క్ గా ఎలా చేయాలో సచిత్రంగా వివరించగలరు.

Thanks in Advance.

వీటికి పరిష్కార మార్గాలను తెలియజేయండి.

Quote this message in a replyReply

Post: #2

(22-Feb-2010 02:20 PM)sumanivenkat Wrote: You are not allowed to view links. Register or Login to view.

మిత్రులారా....!!

నేను చాలా కంప్యూటర్ల మీద పనిచేస్తుంటాను.

అయితే సమస్య ఏమిటంటే...ఒక్కొక్క చోట ఒక్కొక్క బుక్ మార్కింగ్ పెట్టుకోవడం జరుగుతుంది.

పని స్వభావాలను బట్టి...

అలా విడివిడిగా దేనికి దానికి backup తీశాను.

వీటిని అన్నింటినీ కలిపి ఒకే బుక్ మార్క్ గా ఎలా చేయాలో సచిత్రంగా వివరించగలరు.

Thanks in Advance.

sumani venkat garu I guess the below link will be helpful to you to synchronize your bookmarks.

You are not allowed to view links. Register or Login to view.

Quote this message in a replyReply

Post: #3
బుక్.మార్క్.లని మనం html ఫైళ్లుగా export చేసుకుంటాము కదా . వాటిని You are not allowed to view links. Register or Login to view. Smile

edit : this response was posted without seeing earlier response by Mr Kiran Smile
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)