Post: #1

శ్రీ గణేశ కవచము

గౌరి ఉవాచః ఏషోతిచపలోదైత్యాన్ బాల్యేపి నాశయత్యహో

అగ్రే కింకర్మ కర్తేతి సజానే ముని సత్తమ

దైత్యా నానావిధా దుష్టాసాధుదేవ ద్రుహాఖలా

అతోస్య కంఠే కించిత్త్వం రక్షిరుం బంధుమర్హసి.

శ్రీ గణేశ కవచ ధ్యానముః

ధ్యాయత్ సింహగతం వినాయకమముందిగ్భాహమాద్యయుగే

త్రేతాయంతు మయూరవాహనమముం షద్భాహకం సిద్ధిదయే

ద్వాపరేతు గజాననం యుగ భుజా రక్తింగ రాగం విభుమ్

తుల్యేతు ద్విభుజం పీతాంగ రుబరం సర్వార్థం సర్వదా.

శ్రీ గణేశ కవచమ్

ఓం వినాయకః శిఖాం పాతు పరమాత్మా పరాత్పరః

అతిసుందర కాయస్తు మస్తకం సు మహోత్కటః

లలాటం కాశ్యప పాతు, భ్రూయగంతు మహోదరః

నయనే బాల చంద్రస్తు, గజాస్యస్త్వోష్టపల్లవౌ.

జిహ్వం పాతు గణ క్రీడ, శ్చిబుకం గిరిజాసుతః

వాచం వినాయకః పాతు, దంతాన్ రక్షత్ దుర్ముఖః

శ్రవణౌ పాశ పాణిస్తు, నాసికాం చింతితార్థదః

గణేశస్తు ముఖం, కంఠం పాతుదేవో గణం జయః

స్కందౌ పాతు గజస్కందః స్తనౌ విఘ్నవినాశనః

హృదయం గణనాధస్తు హేరంభో జఠరం మహాన్.

ధరాధరః పాతు పార్శ్వౌ, పృష్ఠం విఘ్నహరః శుభం

లింగంగుహ్యం సదాపాతు, వక్రతుండ మహాబలః

గణక్రీడో జాను జంఘే, ఊరూ మంగళ మూర్తిమాన్

ఏకదంతో మహాబుద్ధి, పాదగుల్ఫౌ సదావతు.

క్షిప్ర ప్రసాదనో బాహు, పాణీ ఆశా ప్రపూరకః

అంగుళీశ్చ నఖాన్ పాతు పద్మహస్తోరి నాశనః

సర్వాంగాని మయూరేశో విశ్వవ్యాపీ సదావతు

అనుక్తమపియత్ స్థానం ధూమ్రకేతుః సదావతు

ఆమోద స్త్వగ్రతః పాతు ప్రమోదః పృష్టతోవతు

ప్రాచ్యాం రక్షస బుద్ధశః ఆగ్నేయా సిద్ధిదాయకః

దక్షిణస్యాముపాపుత్రో, నైర్యత్యాం తు గణేశ్వరః

ప్రతీచ్యాం విఘ్నహర్తవ్యా,ద్వాయువ్యాం గజకర్ణకః

కౌబేర్యాం నిధిపః పాయా, దీశాన్యామీశనందనః

దివ్యా వ్యాకదేతంతస్తు, రాత్రౌ సంధ్యాసు విఘ్నహృత్

రాక్షసాసుర భేతాళ గ్రహభూత పిశాచతః

పాశాంకుశధరః పాతురజః తత్వమస్మృతీం.

జ్ణానం ధర్మం చ లక్ష్మీం చ లజ్జాం కీర్తిం తథాకులం

వపుర్ధనం చ ధాన్యం చ గృహదారాన్ సుతాన్ సఖీన్

సర్వాయుధ ధరః పాత్రాన్ మయూరేశో వతా తదా.

కపిలో జావికం పాతు గజాశ్వాన్వికటో వతు

భూర్జపత్రే లిఖిడ్వేదం యః కంఠేధారయేతుదీః

నభయం జాయతే తస్య యక్షరక్షః పిశాచతః

త్రిసంధ్యం జపతేయస్తు వజ్రసార తనుర్భవేత్

యాత్రాకాలే పఠేద్యస్తు నిర్విఘ్నేన ఫలం లభేత్

యుద్ధకాలే పఠేద్యస్తు విజయం చాప్నుయాద్ధ్రుతమ్

మరణోచ్ఛాకటనాకర్ష స్తభ మోహన కర్మణీ.

సప్తవారం జపేదేతద్దినానామేకవింశతమ్

తత్తత్ఫలమవాప్నోతిః సాధకో నాత్ర సంశయః

ఏకవింశతి వారంచ పఠేత్తావద్దినానియః

కారాగృహ గతంసద్యో రాజ్ణావధ్యం చ మోచయేత్

రాజదర్శన వేళాయాం పఠేదేతత్రివారతః

సరాజానాం వశం నీత్వా ప్రకృతీశ్చ సభాం జయేత్

ఇదం గణేశ కవచం కశ్యపేన సమీరతమ్

ముద్గలాయచ తేనాధ మాండవ్యాయచ మహర్షణమ్

మహ్యం సప్రాహ కృపయా కవచం సర్వసిద్ధిదమ్

నదేయం భక్తిహీనాయ దేయం శ్రద్ధావతే శుభమ్

యస్యానేవ కృతా రక్షాన బాధస్య భవత్క్వచిత్

రాక్షసాసుర భేతాళ దైత్య దానవ సంభవా

ఇతి శ్రీ గణేశ పురాణే ఉత్తర ఖండే శ్రీ గణేశ కవచమ్ సంపూర్ణమ్.

ఇది ప్రతి ఎప్పుడు కష్టమొస్తే అప్పుడు చదివిన ఎడల ఆయా ఆపదలనుండి అప్పటికప్పుడు శ్రీ గణేశుడు రక్షించుననుటలో సందేహములేదు. కానీ నమ్మకము ముఖ్యము.

శ్రీ గణేశ కవచమును ఇక్కడనుండి డౌన్లోడు చేసుకొనండి.

మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

ధన్యవాదములతో...

మీ...


Post: #2

Sir,

Please upload as pdf


Post: #3

నాగ్ గారు,

మీరు చెప్పిన సలహాను పాటించుటలో మరుపు ఏర్పడినందుకు నన్నుక్షమించగలరు.

ఇప్పుడు అదే పోస్టులో మీరడిగినట్లు పి.డి.యఫ్ రూపములో శ్రీ గణేశ కవచమును అందించటము జరిగినది. దయచేసి ఈ మార్పు గమనించి ఉపయోగించుకొనగలరు (డౌన్లోడు చేసుకొనగలరు).

మంచి సలహాను అందించినందుకు కృతజ్ణతలతో...

మీ...


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)