Post: #1

Wi-Fi అనగా internet కి సంభందించిన GPRS, EDGE, 3G ల వలే అదొక technology అని మాత్రమే నాకు తెలుసు. అసలు Wi-Fi అనగానేమి, mobile లో దీని ప్రాధాన్యత ?   కాస్త సవివరంగా ఎవరైనా తెలియజేయ ప్రార్థన. ముందస్తు ధన్యవాదములతో...................

Quote this message in a replyReply

Post: #2

Dear Friend

Wi-Fi or short for "wireless fidelity" is the term for a high-frequency wireless local area network (WLAN). Wi-Fi technology is gaining acceptance as an alternative to a wired LAN. The 802.11b Wi-Fi technology operates in the 2.4 GHz range offering data speeds up to 11 megabits per second. Modulation used in 802.11 has historically been phase-shift keying (PSK). The modulation method selected for 802.11b is known as complementary code keying or CCK, which makes possible high data speed and is less susceptible to multipath-propagation interference.

Please visit this link :

You are not allowed to view links. Register or Login to view.

You are not allowed to view links. Register or Login to view.

You are not allowed to view links. Register or Login to view.

You are not allowed to view links. Register or Login to view.

wait please for further ....info...

Quote this message in a replyReply

Post: #3
Thanks for quick reply sumanivenkat garu. Thanks for providing information about Wi-Fi....
Quote this message in a replyReply

Post: #4
GPRS , EDGE , 3G ... అనేవి మొబైలు సర్వీసు ప్రొవైడరు అందించే అదనపు సౌకర్యాలు (value added services)

Wi-Fi అనేది వైరు లేకుండా ఇంటరునెట్ సిగ్నల్స్ పొందటానికి ఉపయోగిస్తామని తెలుస్తూనే ఉంది కదా Smile లాప్.టాప్ లలో
బ్రాడ్.బాండ్ సంబంధిత ఇంటరునెట్ ని పొందటానికి Wi-Fi ఉపయోగించడమూ తెలిసినదే . మనం ఈ సౌకర్యము పొందటానికి
వైరులెస్ రూ(రౌ)టరు / మోడెమ్ / ఏక్సెస్ పాయింట్ ని వాడవలసి ఉంటుంది . అలాగే కొన్ని ఎయిర్ పోర్టులలో & హోటళ్లలో
వినియోగదారులందరికీ Wi-Fi ఉచితంగా అందుబాటులో ఉంటుంది .

Wi-Fi సౌకర్యము అమర్చబడి ఉన్న మొబైల్ ఫోన్లలో లాప్.టాప్ లాగ వైరులెస్ ఇంటరునెట్ పొందవచ్చును . అంటే ఇలా
ఇంటరునెట్ ఉపయోగించడానికి మొబైలు సర్వీసు ప్రొవైడరుతో సంబంధం ఉండదు . ఇళ్లలో , కార్యాలయాల్లో - బ్రాడ్.బాండ్
వైరులెస్ రూ(రౌ)టరు / మోడెమ్ / ఏక్సెస్ పాయింట్ ల ద్వారా Wi-Fi Mobile లో ఇంటరునెట్ పొందవచ్చును . అలాగే
Wi-Fi సౌకర్యం అందించబడే బహిరంగ ప్రదేశాల్లోనూ Wi-Fi Mobile లో ఇంటరునెట్ పొందవచ్చును .
Quote this message in a replyReply

Post: #5

mn గారికి,
ముందుగా Wi-Fi గురించి చక్కగా వివరించినందుకు ధన్యవాదములు. మొబైల్ లో ఇంటర్నట్ ఏక్సెస్,  మనం వాడే Sim సంబంధిత సర్వీస్ ప్రొవైడర్( value added service) ద్వారా పొందవచ్చు. మరి Wi-Fi enabled మొబైల్ ద్వారా Service providerతో ప్రమేయం లేకుండా ఇంటర్నెట్ access ఎలా పొందవచ్చు. ఇంటర్నెట్ కోసం ప్రత్యేకంగా connection తీసుకోవాలా? వివరించగలరు. ముందస్తు ధన్యవాదములతో...................

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)