Post: #1
మిత్రులారా....!!
ఒక్కసారి ఈ సమస్యను చూడండి. సమస్యను సాధించండి. ‘‘శోధించి సాధించి తీరడం ధీరగుణం’’ అన్నారు కవులు. మరి మీరో....????

SUNDAY
MONDAY
TUESDAY
WEDNESDAY
THURSDAY
FRIDAY
SATURDAY

What day comes three days after the day which comes two days after the day which comes immediately after the day which comes two days after Monday?

దీనికి ఒక్క చిన్న హింట్ ఇస్తున్నాము. ఇటునుంచి నరుక్కురావడం కష్టమైతే...అటునుంచి నరుక్కురావడం చాలా సులభం. గమనించగలరు.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)