Post: #1

 Dear Mahi ,Respected Forum members ,

      నేను మన పోరం లో పోస్టులు చూశాను. మరియు అందరికి ఫ్రీ గా ఆన్ లైన్ లో ఫొటోశాప్ క్లాసెస్ చెప్పండం నన్ను చాలా ఆలోచింపజేసి నన్ను ఈ విధమైన ఆలోచనకు దారి వేసింది.

తెలుగు లొ రాయడం ఇబ్బందిగా ఉంది. ఇంగ్లీశ్ః లో రాస్తున్నందుకు మన్నించండి.

      I am Certified Ethical Hacker. And seeking a good job on Network Security , Cyber Security any where in INDIA.

I  decide that  conduct the free online clasess on    Networking,MCSE , CCNA like  Mahi. Because i really  inspired after saw this forum.  My target  is motivate the people to Computer knowledge.

        And one more:

  I am a member in Computer Era forum, Now in Mahi forum. I suggest to Mahi and all members to that At least Monthly one time we will conduct the Forum meeting in one location.  I hope that It is helping to all.

     If you accept my request please inform me i will start the my work.

   Thnakyou for all.

From,

SRIHARIRAJU,

sriharigood_raju@yahoo.co.in,

Quote this message in a replyReply

Post: #2
Dear Mr. Srihari Raju
Welcome sir
Thank you for your kindly co-operation.
Quote this message in a replyReply

Post: #3

<!--Session data-->nclick="jsCall();" />

Thnakyou sir,

       I want permission from  Forum Administrators, members to start my clasess. Please reply me .

 

Quote this message in a replyReply

Post: #4

srihariraju గారు

మీ ఇంటరెస్ట్ కు ధన్యవాదాలు.

నాకు Hacking  పై అంతగా అవగాహన లేదు. కాని మిత్రుల ద్వారా నేను తెలుసుకున్నది "Hacking Technology అనేది Ethical కు Non-ethical కు కూడా ఒకటే. అయితే Hacking Technology ను ఉపయోగించే వారు దానిని Ethical  గా ఉపయోగిస్తున్నారా లేక Un-ethical గా ఉపయోగిస్తున్నారా అనేది ఆ Technology ని ఉపయోగిస్తున్న వారి మనస్తత్వం, లక్ష్యం, మనోభావాలపై ఆధారపడి ఉంటుంది".

ఇది మన Nuclear Technology లేదా Internet Technology వంటి రెండు వైపులా (మంచి గా వాడేవారు, చెడుగా వాడే వారు) కూడా ఉపయోగించగలిగే టెక్నాలజీనే కదా సర్. దీనిపై వివరణతో కూడిన సమాధానం ఇచ్చి నా డౌట్ ను క్లియర్ చేయవలసిందిగా కోరుచున్నాను.

.

Quote this message in a replyReply

Post: #5

Hacking/ Cracking  అంటే ఆక్రమన. అది ఎక్కడయినా కావచ్హు. ప్రస్తుతం కంపూటర్ లో ఇంటర్నెట్ ద్వారా మన ముఖ్యమైన ఇన్ఫర్మేశన్ ను  మనకు ఏ మాత్రం అనుమానం రాకుండా తస్కరించడం.

    అయితే దొంగతనాలను ఆపటానికి  పోలీసులు ఏ విధంగా ఉన్నారో కంపూటర్ లో ఇంటర్నెట్ సెకూరిటి / ఇంటర్నెట్ లా ను పెంచి దొంగతనాలను రూపుమాపటానికి ఉపయోగించే విధానాన్నే Ethical Hacking అంటారు.

Ex:

చైనా లో హాకర్స్ ఒక బ్యాంకు మేనేజర్ కంపూటర్ password తెలుసుకొని ఆ బ్యాంకులో ఉన్న డబ్బుని కాజేశారు.

  మన దేశం లో ఒక ATM Centre password తెలుసుకొని అందులోని నగదుని తీసుకొని దాని password  ,administrator కే తెలియకుండా      change చేశారు.

Hacking/ Cracking is a chief trick. This types of guys donot have more knowledge.

Ethical Hacking is a Security. This types of guyes are Genius persons

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)