Post: #1

 మనందరికి తెలుసు Windows Xp లో ఎలాంటి Software లేకుండా Cd Burn చేసుకోవచ్చు అని.కాని ఈ built in Software వలన మనం Nero వంటి Software తో Burn చేసెటప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి.అలాంటి సమస్యలు రాకుండా ఇలా చేయ్యండి.

1.ముందుగా control panel లో లోకి administrative tools వెళ్ళండి.

2.services లో IMAPI CD-Burning COM service ని Disable చేయ్యండి.

ఇలా చేయ్యటం వలన Burning Perfomence పెరుగుతుంది.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)