Post: #1

windows OS ని install చేసేటప్పుడు, boot preferences లో cd/dvd drive first boot option గా set చేయడం ఎలా? అంటే ఏ విధంగా చేయాలో తెలపండి ప్లీజ్.

Quote this message in a replyReply

Post: #2
boot preferences సెట్టింగులు BIOS లో ఉంటాయి . మీ కంప్యూటరులోని బయోస్ లోకి ఎంటరు అవడానికి సాధారణంగా
కంప్యూటరు ని స్విచ్చాన్ చేసాక Delete - లేదా F2 - నొక్కవలసి ఉంటుంది . ఏ కీని నొక్కితే BIOS లోకి వెళ్లవచ్చో
మీకు ముందుగానే స్క్రీనుపై కనిపించే అవకాశం ఉంది ( కుడి వైపు పై భాగంలో లేదా ఎడమవైపు కిందిభాగంలో కన్పడవచ్చు )

మామూలుగా అనుకూలంగా ఉండటానికై - బయోస్ లో బూట్ ప్రిఫరెన్సులలో - మొదటి ఆప్షనుగా CD ( DVD ) drive ,
రెండవదిగా Primary Hard disc , చివరగా Second Hard Disc / floppy disc / network క్రమంని పాటిస్తాము .
అలాగే boot preferences క్రమాన్ని మార్చాక తప్పనిసరిగా BIOS సెట్టింగులని save చేయవలసి ఉంటుంది .
Quote this message in a replyReply

Post: #3

సురేష్ గారు

mn48 గారు చెప్పిన విధంగా చేయండి. మీరు బయోస్ లోకి ఎంటర్ అయిన తర్వాత సాధారణంగా క్రింది విధంగా మీకు కనపడుతుంది. దానిలొ Boot Tab క్రింద Boot Device Priority లో 1st Boot Device గా [CD ROM] ను  సెలెక్ట్ చేసి F10 కీ ని ప్రెస్ చేసి ఆ సెట్టింగ్ ను సేవ్ చేయండి.

Quote this message in a replyReply

Post: #4

Thank u to both mn48 & prasad sir ji.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)