Post: #1

నా సిష్టం లొ   వైరస్ వలన  desk top  మరియు  task bar  కనిపించడం లేదు. ఒకసారి ఫార్మేట్ చెసి చూచాను. కాని మరల అదే problem రిపీట్ అయినది.  వైరస్  ఎలా రీమూవ్ చెయ్యాలొ అర్దం కావడం లేదు kaspersky trail version  తో స్కాన్ చెసాను. అదే problem రిపీట్ అయినది దయచేసి సరియైన మార్గం చూపగలరు.

                                      అందరికి ధన్యవాదాలతో

Quote this message in a replyReply

Post: #2
ఏదైనా సమస్యని తెలిపినప్పుడు - మీ ఆపరేటింగు సిస్టమ్ & RAM వివరాలు , ఇటీవల ఏదైనా సాఫ్టువేరు / డివైజ్ ఇనుస్టాలు
చేసారా - ఇలాంటి వివరాలని ఇస్తే పరిష్కారం సూచించేవారికి సులువుగా ఉంటుంది . ఈ విషయాన్ని మిత్రులందరూ గమనించాలి

You are not allowed to view links. Register or Login to view. ==> ఈ లింకులో ఉన్నట్లుగా చేసి ఫలితాన్ని తెలియచేయగలరు
Quote this message in a replyReply

Post: #3
thank you for your kind response. i am using winxp sp2 and 1GB ram when i type explorer on run and ok but windows can not find explorer message is coming.
Quote this message in a replyReply

Post: #4
please click on Browse in run dialog of new task then go to windows folder to select explorer.exe

[Image: newtask.gif]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)