Post: #1
మిత్రులారా...!!

ఒక చెట్టు మీద 100 పక్షులు ఉన్నాయి. అంతలో ఒక వేటగాడు వచ్చి తుపాకీతో ఒక పక్షిని ‘ఢిష్యం’ అని షూట్ చేశాడు. ఇక దెబ్బ తగిలిన పక్షి కిందపడిపోయంది. ఇక చెట్టుపై ఎన్ని పక్షులు ఉంటాయి. చెప్పండి....????TongueTongueTongueTongue
Quote this message in a replyReply

Post: #2
ZERO Birds, Because of bullet sound all birds will fly away.

-
VENUGOPAL RAO BODDAPADU
Graphic Designer | Website Designer | Website Developer | SEO
You are not allowed to view links. Register or Login to view.
You are not allowed to view links. Register or Login to view.
Bangalore | Hyderabad | Srisailam | India
[Image: 124754051645376662.gif]
Quote this message in a replyReply

Post: #3
మిత్రమా...
ఇందులొ ఎన్ని పక్షులు చెవిటివి, ఎన్ని గుడ్డివి ఇంకా ఇతరత్రా... వివరాలు కావలి...
వాస్తావానికి అక్కడ పక్షులు ఏమీ మిగలవు...
Quote this message in a replyReply

Post: #4
WinkRolleyesShyShy
(30-May-2009 10:22 AM)venudreems Wrote: You are not allowed to view links. Register or Login to view.ZERO Birds, Because of bullet sound all birds will fly away.
Quote this message in a replyReply

Post: #5
పేల్చినది ఒక పక్షిని అయినప్పటికి పేల్చడం వల్ల వచ్చిన సౌండ్ వల్ల మిగతా పక్షులు కూడా ఎగిరిపోయినాయి. అందవల్ల చెట్టు మీద పక్షులు ఒక్కటి కూడా వండదు.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)