Post: #1

Quote this message in a replyReply

Post: #2

Challa Chala Thanks Prasad garu

Quote this message in a replyReply

Post: #3

2007 lo una files nu 2003 lo open ceyagalama? alla

Quote this message in a replyReply

Post: #4

Office 2007 లో .docx  extension తో చేయబడిన ఫైల్స్ గురించి మీరు అడుగుతున్నట్లు గా భావించి మీకు ఈ సమాధానం ఇస్తున్నాను. మీరు ఆఫీస్ 2007 లొ .docx  extension తో తయారు చేసిన ఫైల్స్ ను ఆఫీస్ 2007 లోనే ఓపెన్ చేసి Save As  లో Word 97-2003 Type లో సేవ్ చేయండి. అపుడు మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అవి మీకు ఆఫీస్ 2003 తొ ఓపెన్ అవుతాయి.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)