Post: #1

డియర్ Mahigrafix team,
నేను Pinnacle pctv stereo internal  టి.వి ట్యూనర్ కార్డ్ ను నా systemలో install చేసి ఉన్నాను. Tv tuner card తో పాటు ఇచ్చిన software cd ద్వారా drivers install కాకపోవడం వలన Internet నుండి drivers install చేయగా  టి.వి ట్యూనర్ కార్డ్ పనిచేసింది. తరువాత పి.సి లోని SMPS trouble ఇవ్వడంతో కొత్త SMPS మార్చవలసివచ్చింది. అప్పటి నుండి టి.వి ట్యూనర్ కార్డ్ పనిచేయడం లేదు. నేను pctv కోసం Nero7, win Dvr, chris tv softwares use చేసాను. ఇప్పుడు అవి tv tuner card ని detect చేస్తున్నాయి కానీ Channels కోసం scan చేస్తుండగా channels 0(zero) గా చూపెడుతున్నాయి.. Drivers ప్రాబ్లమా లేక hardware ప్రాబ్లమా అనేది అర్థం కావడం లేదు.  నా సమస్యకు పరిష్కార మర్గాన్ని సూచించవలసినదిగా మనవి చేసుకుంటున్నాను.  ముందస్తు ధన్యవాదములతో.....................

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)