Post: #1

నా మొబైల్ ఫోన్ లో మెమొరీకార్డ్ సేఫ్టీ కావాలి . అది వేరెవారికి కాపి అవ్వకుండా ఏదైనా సాఫ్ట్ వేర్ ఉందా ?

దయచేసి సహాయంచేయగలరు.........

Quote this message in a replyReply

Post: #2
మెమొరీకార్డ్ లోని files ని వేరెవరూ access చేయకుండా lock లేదా hide చేయవచ్చు. File hide, File lock softwares ని

try చేసి చూడండి. మీ మొబైల్ ఫోన్ java applications ని support చేసినట్లయితే install చేసుకుని చూడండి.


You are not allowed to view links. Register or Login to view.

You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)