Post: #1
మిత్రులారా...!!
ఎవరైనా శుభకార్యాలకు వీడియో షూటింగ్ తీయించుకొని భధ్రపరచుకొంటారు గదా. అలాగే...మనకు ఇష్టమైన సన్నివేశంలో ఉన్న ఒకానొక స్టిల్ ఇమేజ్ మనకు నచ్చిందనుకోండి. దానిని మనం screenshot రూపంలో తీసుకొని అవసరమైతే ఫొటోషాప్ ఇత్యాది ఇమేజ్ ఎడిటింగ్ సాఫ్ట్ వేర్ సహాయంతో మరింతగా వన్నెలద్ది...తరువాత ప్రింటింగ్ చేయించుకోవచ్చు కదా.
ఇందుకు గానూ...మీ సిస్టమ్ లో VLC Media Player ఉంటే చాలు. ఎంచక్కా పైన చెప్పినట్లు చేసేయొచ్చు. ఆనక తీపిగుర్తులుగా ఆల్బమ్ లో మీ ఇమేజ్ లు పెట్టేసుకోవచ్చు ఎంచక్కా...!!

[Image: 16glrio.png]

[Image: sewyo4.png]

ఈ విధంగా నేను చేసిన ఇమేజ్ లు ఇవిగోండి :


[Image: 2zsmyo2.jpg]

[Image: 3r53a.jpg]

[Image: nmhgs5.jpg]

మరి మీరూ...ప్రయత్నించి చూస్తారుగా....!!
Quote this message in a replyReply

Post: #2
Good Post
Quote this message in a replyReply

Post: #3
Thank you Sumani Venkat garu. Nenu VLC vadutunnanu. Kani nenu yeepudu ee option try cheyyaledu.
Quote this message in a replyReply

Post: #4
chala baga chepparu.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)