Post: #1

ఎక్కడుంది స్వతంత్రం ...!


పరుగులెత్తే కడలికి లేదిక్కడ స్వతంత్రం...


పసిడి పండే పంటకు లేదిక్కడ స్వతంత్రం ...


దుక్కి దున్నే రైతుకి లేదిక్కడ స్వతంత్రం ...


కలుపు పీకే కులికి లేదిక్కడ స్వతంత్రం ..


విద్య నేర్పరికి లేదిక్కడ స్వతంత్రం...


విద్యార్ధి విద్యకు లేదిక్కడ స్వతంత్రం ..


ఉద్యోగికి లేదిక్కడ స్వతంత్రం ...


ఉరకలేసే వయసుకి  లేదిక్కడ స్వతంత్రం ..


ఉపిరి పీల్చ లేదిక్కడ స్వతంత్రం ...


ఉపిరి వదల లేదిక్కడ స్వతంత్రం ...


బాధల బతుకులకు లేదిక్కడ స్వతంత్రం ...


కలే కడుపులకు లేదిక్కడ స్వతంత్రం ...


రాసే కలానికి రాదిక్కడ స్వతంత్రం...


రచయితకు లేదిక్కడ స్వతంత్రం ...!


Quote this message in a replyReply

Post: #2

బాగుంది మీ ఆవేదనా పూరిత కవిత.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)