Post: #1

నా బ్లాగు లింక్ You are not allowed to view links. Register or Login to view... Posts మధ్యలో గూగుల్ Adsense Ads. పెట్టినపుడు Edit HTML Preview లో కనబడుతోంది కానీ అసలు బ్లాగ్ లో కనబడటం లేదు. అలాగే side bar లో పెట్టినపుడు రెండింటిలోనూ బ్లాంక్ గా వస్తోంది. నేను deluxe templates వారి template వాడుతున్నాను. దీనికి పరిష్కారం ఏమిటి ?

Header లో బాగానే వస్తోంది.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)