Post: #1

మిత్రులారా...!!

నానాటికీ మక్కువ పెరుగుతున్న

మల్టీమీడియా రంగంలో వచ్చే

నూతన సాంకేతికతను ఒడిసి పట్టుకొని

వాటిని బహుళ ప్రయోజనార్ధం తెలియజెప్పేటటువంటి

ఈ ఫోరమ్ లోకి నూతనంగా అడుగిడుతున్న

మరియు ఇప్పటికే రిజిష్టర్ అయి ఉన్న గౌరవ సభ్యులందరికీ

మా హృదయ పూర్వక విన్నపం.

ఈ ఫోరం మీది. మనందరిది.

సమిష్టిగతంగా ఒక లక్ష్యం ఏర్పరచుకొని సాగుతున్న

ఒకానొక సమిష్టిగత ఫోరమ్.

మీరు ఈ ఫోరం ద్వారా ఆశిస్తున్న విషయాలు ఏవి ?
మీరు ఈ ఫోరం ద్వారా

అన్నింటి కంటే ఎక్కువ శాతం

ఆశిస్తున్న విషయాలు ఏవి ?



విషయంపై మరింత మెరుగైన సూచనలను ఆహ్వానిస్తున్నాము.
అందరూ తప్పని సరిగా

మీ అభిప్రాయాలు నిర్మొహమాటంగా తెలియజేయండి.

మీకు ధన్యవాదాలు.

ఇట్లు మీ .........మహి గ్రాఫిక్స్ సాంకేతిక బృందం

Quote this message in a replyReply

Post: #2

మహి గ్రాఫిక్స్ సాంకేతిక బృందానికి మరియు గౌరవనీయులయిన  members అందరికి ,
 జూనియర్ member   ( వయసులో సీనియర్ )  రాఘవేంద్రరావు నమస్కారములతోవ్రాయునది ,

నాకు వ్యక్తీ గతంగా కంప్యూటర్ గురించి తెలుసు కోవాలని కోరిక ఎక్కువ ,కాని ఇంగ్లీష్ సరిగా అర్ధం కాక పోవడం  వలన ఆ కోరిక చంపుకున్నాను .కాని ఈ ఫోరం చూసాక నాలో మరల నాలో కోరిక కల్గింది. ఈ ఫోరం ద్వార అది నెరవేరుతుంది అని ఆశ.

విండోస్ గురించి నాకు పూర్తిగా తెలుసుకూవాలని లోరిక (తెలుగులో) ఏ మిత్రులయిన దయచేసి BIOS నుండి WINDOWS అప్లికేషన్స్ (A  to Z  windows ) వరకు తెలుగులో TUTORIALS ఫోరం లో పోస్ట్ చేయాలనీ నా మనవి .

ధన్యవాదములతో

రాఘవేంద్ర రావు






Quote this message in a replyReply

Post: #3

sir,

nadoka korika ippudu photo shop lo tips ani istunnaru kada ala kakunda photoshop rani variki tutorial ga modata nundi post cheste bagundunu anipistundi sir tappulu unte kshaminchandi.

satish chandra

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)