Post: #1

అయ్యా,

నా దగ్గర వున్న అనేక వీడియోలు నేను క్వాలిటీ తగ్గకుండా ఫైలు సైజు తగ్గించుకోవాలనుకుంటున్నాను. నా పై దయయుంచి తగిన సాఫ్ట్వేర్ గానీ లేదా ఏదైనా పద్ధతి గాని వుంటే తెలియపరచగలరు.

ముందస్తు ధన్యవాదములతో...

మీ...

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)