Post: #1

శ్రీ వేదవ్యాసుని వివరాలు

సాక్షాత్తు శ్రీమన్నారాయణుని స్వరూపమైన శ్రీ వేదవ్యాసుని

తండ్రి

తాత

ముత్తాత

ల పేర్లను తెలియపరచగలరు.

ముందస్తు ధన్యవాదములతో...

మీ...

Quote this message in a replyReply

Post: #2

వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్.

పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్.

మన వేదవ్యాసులు

(నప్తారం - నప్తారం అంటే మునిమనుమడు)

వశిష్ఠునికి మునిమనుమడు

(పౌత్రుడు - పౌత్రుడు అంటే మనుమడు)

శక్తి మహర్షికి మనుమడు

(ఆత్మజుడు - ఆత్మజుడు అనగా కొడుకు)

పరాశర మహర్షికి కుమారుడు

తాతం - అనగా తండ్రి

శుక మహర్షికి తండ్రి

అదండీ సంగతీ!!!!

అర్థమయ్యింది కదూ....

ధన్యవాదములతో...

మీ...

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)