Post: #1

 మనం Photoshop ని open  చేసినప్పుడు అది open కావటానికి time తీసుకుంటుంది కాదా!దీనికి కారణం Plugins.మనకు అవసరం లేని కొన్ని Plugins Disable చేయటాం వలన Photoshop ని fast గా open చేసుకోవచ్చు.

ఇలా చేయ్యండి.

1.C:\Program Files\Adobe\Photoshop 7.0\Plug-Ins లోకి వెళ్ళండి.

2.ఇందులో మీకు అవసరం లేని Plugin మీద Right click చేసి Rename ని click చేయ్యండి. ఇప్పుడు ఉన్న folder ముందు ~(tilde) Symbol ఇవ్వండి.ఇలా ఇవ్వటం వలన మళ్ళి మీకు ఈ Plugin అవసరం అయినప్పుడు ఈ Symbol ని తీసివెస్తే సరిపోతుంది.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)