Post: #1

అయ్యా,

నేను మా ఇంటివద్ద జరిగే ఒక ప్రోగ్రాము ఆడియో రికార్డ్ చేసాను. దానిలో అక్కడక్కడ అనవసరమైన ఇతరుల మాటలు మరియు శబ్దములు వున్నాయి. వాటిని వాటితో పాటు ముఖ్యమైన ఆడియోతో వున్న ఇతర అనవసర ఆడియోను తొలగించవచ్చా?

దానికి ఏమైనా పద్ధతికానీ లేదా ఏదైనా సాఫ్ట్వేర్ కానీ ఉన్నఎడల నాయందు దయతో తెలియపరచగలరు.

ముందస్తు ధన్యవాదములతో...

మీ...


Post: #2

మీరు You are not allowed to view links. Register or Login to view. లేదా You are not allowed to view links. Register or Login to view. వంటి సాప్ట్ వేర్స్ ని ట్రై చేసి చూడండి.



Post: #3

డియర్ మహేష్ గారు,

అడిగిన వెంటనే చాలా చక్కటి సాఫ్ట్వేర్ అందించి సహాయము చేసినందులకు ధన్యవాదములు.

మీ సహాయ సహకారములను ఎల్లవేళలా ఆశిస్తూ....

ధన్యవాదములతో....

మీ...


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)