Post: #1

మామూలుగా సిస్టంలో ఏదైనా ముఖ్యమైన ప్రోగ్రామ్ ఫైళ్ళు కరప్ట్ అయినా.వైరస్ ఇన్ ఫెక్ట్ అయినా చాలామంది సిస్టంని ఫార్మాట్ చేసి మళ్ళీ అన్ని సాఫ్ట్ వేర్లని ఇన్ స్టాల్ చేస్తు ఉంటారు.దీని వలన ఎంత లేదన్నా విండోస్ ని ఇన్ స్టాల్ చెయ్యడానికి 1 గంట,Drivers Install చెయ్యడానికి 15-20 నిమిషాలు కావలసిన సాఫ్ట్ వేర్లు అన్ని ఇన్ స్టాల్ చెయ్యడానికి ఫొటోషాప్ , ప్రీమియర్ లాంటి సాఫ్ట్ వేర్స్ వాడే వారికైతే 1 లేదా 2 గంటల వరకూ పడుతుంది.మీ కైతే ఎలా ఉంటుందో గానీ నాకయితే విండోస్ ఫ్రెష్ గా ఇన్ స్టాల్ చెయ్యడం పరమ చిరాకయిన పని అందుకే మనకి అందుబాటులో ఉన్న Northon ghost లాంటి అన్ని Disk Back up tools ని వాడి చూసిన తరువాత అన్నిటికంటే బెస్ట్ గా భావించిన Acronis True Image Home 2010 ని వాడి చూసి నచ్చి మీరు వాడతారనే ఉద్దేశ్యంతో ఈ ట్యుటోరియల్ తయారు చేశాను.మరి ఇంకెందుకు ఆలస్యంYou are not allowed to view links. Register or Login to view.You are not allowed to view links. Register or Login to view.You are not allowed to view links. Register or Login to view. ఈ సాఫ్ట్ వేర్ ని డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసి క్రింద ట్యుటోరియల్ ఫాలో అవ్వండి.

Quote this message in a replyReply

Post: #2

త్రినాధరెడ్డి గారు

చాలా మంచి ట్యుటోరియల్ ఇచ్చారు.

గత కొద్ది సంవత్సరాలనుండి Norton Ghost వదిలేసి Acronis True Image  నేను ఉపయోగిస్తున్నాను. ప్రస్తుతం సుమారు 40 జిబితొ నిండి ఉన్న నా 100 జిబి కెపాసిటి కల  డిస్క్ పార్టిషన్ రికవరీ నాకు 15 ని. కంటే ఎక్కువ పట్టటం లేదు. దానిలొ Windows 7 Ultimate హోస్ట్ ఆపరేటింగ్ సిస్టం గాను, Windows XP SP2, మరియు openSUSE 11.2 ఆపరేటింగ్ సిస్టం లు గెస్ట్ ఆపరేటింగ్ సిస్టం లు గా ఉండి క్రింది ఇమేజ్ లో చూపించిన సాఫ్ట్ వేర్ లు అన్ని కలిపి ఉన్నాయి. వీటిని మరల ఫ్రెష్ గా ఇనస్టాల్ చేయాలంటే దాదాపుగా 8 గంటల సమయం తీసుకుంటుంది. కాని Acronis Ture Image Home 2010 (build 5.055) పుణ్యమా అని అది మొత్తం 15 ని. ల లొనే పూర్తయిపోతుంది.

Thanks to Acronis Ture Image Home 2010

Quote this message in a replyReply

Post: #3
ట్యుటోరియల్ ని ఇంకోసారి తెలుగు లో అప్ లోడ్ చేయగలరా ? ప్లీజ్
Quote this message in a replyReply

Post: #4
thrinad reddy garu

dayachesi meeru icchina tutorial marokkasari upload cheyyagalaru.
leda p.ramesh87@yahoo.com ane mail ki send cheyyagalaru
nenu virus la prabavamtho chala ibbandi paduthunnanu anthe kakunda 7rojulalo kaneesam 3sarlu formate cheyyalsi vasthondi please help me
Quote this message in a replyReply

Post: #5
ట్యుటోరియల్ ని ఈ క్రింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు.

You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)