Post: #1

How to create a new folder with - board shortcut - in desktop or any where in the system ?


please answear me

Quote this message in a replyReply

Post: #2

To create a New Folder on your Desktop or anywhere in your system in Windows XP..

Quote this message in a replyReply

Post: #3
first thanks for u r replay srinath garu and sorry because i want to how to create new folder with - board short cuts. Just now i was edit my post please replay me if u know about this.
Quote this message in a replyReply

Post: #4

మిత్రమా

మీ సందేహానికి అనుగుణంగా తెరపట్టులతో (screenshots) తో వివరణ ఇస్తున్నాము.  గమనించగలరు.

మీరు అడిగినది విత్ కీ బోర్డులో షార్ట్ కట్ తో న్యూ ఫోల్డర్ ను ఎలా క్రియేట్ చేయాలనేదే కదా.....

అయితే ఈ వివరణ చూడండి.

మీరు కుడి చేతి వైపున ఉన్న Alt + Ctrl బటన్ ల మధ్య ఉన్న బటన్ ప్రెస్ చేసి  <..........      ...........>   బాణం గుర్తులతో న్యూ ఫోల్డర్ ను గానీ మరే ఇతర ప్రోగ్రామ్ కు సంబంధించిన విషయమైనా సరే ఈ విధంగానే సెట్ చేసుకోవచ్చు.

మీకు ఇంకా ఏమన్నా సందేహం ఉంటే ఫీడ్ బ్యాక్ రూపంలో తెలియజేయండి.

విజ్ఞానాభిలాషతో మీరు అడిగే query కు మా ధన్యవాదాలు.  కీపిటప్ విత్ యువర్ పోస్స్ట్ .

Quote this message in a replyReply

Post: #5

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)