Post: #1

Hai friends,

How to merge two drives in to single drive in window xp sp3 manually without installing any softwares for that purpose? I want to get more space in my "c" drive by deleting one of my other system drives. Please guide me.

Quote this message in a replyReply

Post: #2

సురేష్ గారు

దీనిపై ఒకటి రెండు రోజుల్లో మీకు వీడియో ట్యుటోరియల్ ఇవ్వగలను. ఈ లోగా ఎవరూ స్పందించకుంటే ప్లీజ్ వెయిట్.

అయితే ఒక్క మాట. మీరు ఎలాంటి సాఫ్ట్ వేర్ ఉపయోగించకుండా అని అడిగారు. మీకు సిస్టం డ్రైవ్ కాకుండా రెండవదానిలో ఉన్న డాటా లాస్ అయినా ఫరవాలేదా, రెండు డ్రైవ్ లు మెర్జ్ చేసిన తర్వాత మరల మీరు Windows XP SP3 Re-install చేయదలచుకున్నారా?

దయచేసి కొంచెం వివరాలు ఇవ్వండి

Quote this message in a replyReply

Post: #3

ప్రసాద్ గారు, ముందుగా మీ రిప్లై కి thanks.

సిస్టం డ్రైవ్ కాకుండా రెండవదానిలో ( e: or g: drive) ఉన్న డాటా backup తీసుకుని మొత్తం free space గా ఉంచడానికి దాన్ని ఫార్మాట్ చెయ్యలనుకుంటున్నాను. Windows XP SP3 uninstall చెయ్యకుండా రెండు డ్రైవ్ లను మెర్జ్ చెయ్యడం కుదరదా?

మీ రిప్లై కోసం ఎదురుచూస్తున్నాను.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)