Post: #1

మిత్రులారా...!!


Dr.Dasarathi Rangacharya విరచితమైన అమూల్యమైన గ్రంథాలు  :

DOWNLOAD LINKS:

రుగ్వేదము.pdf
You are not allowed to view links. Register or Login to view.

యజుర్వేదము.pdf
You are not allowed to view links. Register or Login to view.

అధర్వణ వేదము.pdf
You are not allowed to view links. Register or Login to view.


మిత్రులారా...!!

పై పాయింటుకు ఒక జాయింటు :

FOUR VEDAS OF HINDU MYTHOLOGY

You are not allowed to view links. Register or Login to view.
You are not allowed to view links. Register or Login to view.
You are not allowed to view links. Register or Login to view.
You are not allowed to view links. Register or Login to view.
You are not allowed to view links. Register or Login to view.

Post: #2

మిత్రమా వెంకట్ గారు,

మీ ప్రయత్నము అమోఘము, ఆశ్చర్యము, అనిర్వచనీయము, ఆలోచనీయము, ఆదర్శనీయము.

ఎలా అంటారా....

అమోఘమైన మనకు మాత్రమే వున్న ఈ సంపద వేదాలను అందించినందుకు అమోఘము.

మీరు ఆధ్యాత్మికతను ముందుకు తీసుకువెళ్ళేందుకు అడుగులు వేస్తున్నందుకు ఆశ్చర్యము.

ఆధ్యాత్మికత కొరకు మీరు చేస్తున్న కృషి అనిర్వచనీయము.

మీరు అన్ని రంగాలలో చేస్తున్న (సాంకేతిక, సందేహ, ఆధ్యాత్మిక, సంగీత, మేధ) కృషి ప్రతి ఒక్కరికి ఆలోచనీయము మరియు ఆదర్శనీయము.

అందుకే మీలాంటి వారిని ఫాలో అవుతూ....

మీనుంచి మరిన్ని మంచి ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లాలని ఆశిస్తూ...

మీ మిత్రుడు,


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)