Post: #1

మిత్రులారా...!!

పొరపాటున  పెన్ డ్రైవ్ లో ఉన్న ఒకానొక ముఖ్యమైన  ఫైల్ ను డిలీట్ చేసిన తరువాత ఆనక గుర్తొచ్చి డిలీట్ చేసిన ఫైల్ గానీ కావాలంటే...ఏమి చేస్తాం.  ఏమీ చేయలేము కదా. 

పెన్ డ్రైవ్ లో డిలీట్ చేసిన ఫైల్స్ ఎక్కడికి వెళ్ళిపోతాయి....?

అయితే కంప్యూటర్ లో రీసైకిల్ బిన్ ఉన్నట్లు పెన్ డ్రైవ్ లో ఎందుకు ఉండదు....????

సాంకేతికంగా అంత దూరం ఎదగలేదా మనము...?? 

అస్సలు ఇది చెప్పండి.  పెన్ డ్రైవ్ అనేవి దేనికి ఉపయోగం...వాటి వల్ల వైరస్ లు ఎఫెక్ట్ అవుతున్నప్పుడు వాటి వల్ల ఏమి ప్రయోజనము....?? 

సరే ఎలాగైనా వైరస్ లు వచ్చినా సరే....‘‘ పెన్ డ్రైవ్ లను ఎలా నిర్వహించుకోవాలో తెలియజేయండి....!! ’’

పూర్తి స్థాయిలో సాంకేతిక విషయ అవగాహన కావలెనను ఆకాంక్షను వ్యక్త పరుస్తున్నాము. 

దయచేసి తెలిసిన వారెవరైననూ వివరంగా (అవసరమైతే screenshots తో) వివరించగలరు.

ముందస్తు ధన్యవాదాలు.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)