Post: #1

మిత్రులారా....!!

ఒక సహాయం చేయగలరు

మా దగ్గర చాలా కాలం నాటి పాత ఫొటోల నెగెటివ్ వి చాలా ఉన్నాయి.

వాటిని ఇప్పటి వరకు భద్రంగా దాచుకుంటూ వచ్చాము. 

వాటిని నెగిటివ్ స్కానింగ్ చేయటానికి గల పద్ధతులు మరియు వాటిని వివిధ రకాల స్టూడియో వాళ్ళు ఎలా సెట్ చేస్తారో...

వీటిలోని సాంకేతిక పరమైన అంశాలేమిటో తెలియజేయగలరు....?

ముందస్తు ధన్యవాదాలు.

Quote this message in a replyReply

Post: #2

Hello,

General purpose scanners are not capable of scanning your Photo films you need a Photofilm scanner like this

You are not allowed to view links. Register or Login to view.

Regards

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)