Post: #1

మిత్రులకు నమస్కారం,


             దయచేసి ఎవరైనా అను టైపింగ్ tutor ని పోస్ట్ చెయ్యగలరా, అంటే కీ బోర్డు లే అవుట్ చూస్తూ టైప్ చేస్తున్నాను కాని వత్తులు తెలియట్లేదు, ఉదాహరణకు  "m "ప్రెస్ చేస్తే "చ" వస్తుంది మరి  "చ్చ" కావాలంటే ఎలానో తెలిట్లేదు దయ చేసి ఎవరైనా వివరించగలరా
కృతజ్ఞతలతో మీ సహాయాన్ని 
అర్థిస్తున్న
వెంకటేష్ నాయుడు
కువైట్


Post: #2
m & m kottadame...
& anedi link - meeku ekkada vunnado...ade link - kodithe...automatic gaa..vastundi...mitrama...

Post: #3

సహాయం చేసినందుకు దన్యవాదములు మిత్రమా.


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)