Post: #1

system 10 minitski okasari blue color loki maripotundi.

Quote this message in a replyReply

Post: #2
ఇలాంటి సమస్యలకి ఆపరేటింగు సిస్టమ్ వివరాలు , కంప్యూటరు సుమారు ఎంత కాలం క్రితంది ,
రామ్ వివరాలు ; ఇటీవల సాఫ్టువేరు & హార్డువేరు లలో ఏమైనా మార్పులు చేసారా ... ఇలాంటి
వివరాలని తెలియచేయాల్సి ఉంది . అలాగే బ్లూ స్క్రీను వచ్చాక కాస్సేపు అయ్యాక మామూలుగా
పనిచేస్తుందా - కంప్యూటరుని రీస్టార్టు చేయవలసి వస్తున్నదా అనేది కూడా తెలియచేయాల్సి ఉంది

బ్లూ స్క్రీనుతో పాటు ఎర్రరు మెస్సేజి ఏదైనా వస్తూ ఉంటే తెలియచేయండి .

Edit : వోల్టేజి - పవరు ఫ్లక్ట్యుయేషనులవల్ల మదరుబోర్డు / రామ్ లలో ఏదైనా సమస్య ఏర్పడి
ఉండవచ్చును . మీరు కంప్యూటరు కోసం ఏ UPS ని వాడుతున్నారో తెలియచేయగలరు .
Quote this message in a replyReply

Post: #3

nenu pata system vadutunanu. 5years nunchi vadutunanu sir. monitor inka patadi. white color monitor. inka system vachi p4. ite recentga 2months back XP, 98 rendu install cheyinchanu. color change problem 2weeks nunchi vastundi.

Quote this message in a replyReply

Post: #4
chake vga cord
Quote this message in a replyReply

Post: #5

[imgr]http://mahigrafix.com/images/question.jpg[/imgr]

10 నిముషాలకొకసారి కలర్ మారుతుందన్నారు కదా!!

కేవలం కలర్ మాత్రమే మారుతోందా?

ఏదైనా ఎర్రర్ మెసేజి కనిపించి, విండోస్ కమాండ్స్ పని చేయటంలేదా?

మీ కంప్యూటర్లో ఉన్న XP, 98 రెండు ఆపరేటింగ్ సిస్టమ్స్ లో మీరు ఇదే సమస్యను ఎదుర్కుంటున్నారా?

తదితర విషయాలను తెలియజేయగలరు.

Note: రెండు ఆపరేటింగ్ సిస్టమ్స్ లో మీరు ఇదే సమస్యను ఫేస్ చేస్తూ, కేవలం కలర్ మాత్రమే మారుతూ, అన్నీ విండోస్ కమాండ్స్ పని చేస్తుంటే, దీనిని మానిటర్ సమస్య  గా పరిగణించవచ్చు. (మానిటర్ లోని Cathode Ray Tubeకు అందవలసిన RGB వీడియో OutPuts లో Green v o/p పని చేయకుండా వుండవచ్చు.)

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)