Post: #1

మన మహిగ్రాఫిక్స్ తెలుగు ఫోరం రేపటితో (21.03.2010) ఒక సంవత్సరం పూర్తి చేసుకుని రెండవ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా ఫోరం కి జన్మదిన శుభాకాంక్షలు. ఈ ఫోరం ఇలాగే చిరకాలం కొనసాగుతూ ముందు తరాలవారికి కూడా మంచి నాలెడ్జ్ ని అందిచగలదని ఆశిస్తూ..........


                                                    మహేష్ యస్.యస్.ఆర్.


grre

Quote this message in a replyReply

Post: #2

మన మహిగ్రాఫిక్స్ తెలుగు ఫోరంకి జన్మదిన శుభాకాంక్షలు

image

Quote this message in a replyReply

Post: #3

Mr Mahesh,

Keep it up

Quote this message in a replyReply

Post: #4

Happy birthday to our favourite and ever growing lovely forum - KIRAN .

Quote this message in a replyReply

Post: #5


మహిగ్రాఫిక్స్ పుట్టి అప్పుడే ఏడాది గడచి పోయింది. నేను అంతర్జాలంలో అడుగిడిన వెంటనే మొదటగా వీక్షించేది మహిగ్రాఫిక్స్ ఫోరంనే అంటే అతిశయోక్తి కాదేమో. మరంతగా నిత్యజీవనంలో భాగంగా మహిగ్రాఫిక్స్ మనలో మమేకమైపోయింది. ఇలాగే ఫోరం అందరికీ విజ్ఞానం పంచుతూ ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ............


'మహిగ్రాఫిక్స్ ఫోరంకు' జన్మదిన శుభాకాంక్షలు

                             

                                                                                                               శివకుమార్

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)