Post: #1

ఒకే ఫిజికల్ డిస్క్ లోని పార్టిషన్ లను మాత్రమే ఈ విధంగా సైజ్ మార్పిడి చేసుకోవచ్చు. క్రింది వీడియో పూర్తిగా చూడండి.

 

Quote this message in a replyReply

Post: #2

Thank U Prasad sir ji Smile

Quote this message in a replyReply

Post: #3
Prasad గారు ఒకసారి ఇది చూడండి, ఇలా కూడా చెయ్యవచ్చేమో. ఈ ప్రక్రియ కరక్టేనంటారా?

Start--Control Panel--Performance & Maintenance--Administrative Tools--Computer Management--Storage [on right-hand side]--Disk Management (Local)

There then, select the drive ( e.g. E: ) that you want to delete & right click on it and select Delete logical drive. After deleting the drive, select the C: drive and choose the option Extend drive volume.
Quote this message in a replyReply

Post: #4

సురేష్ గారు

తప్పకుండా అలా చేసుకోవచ్చు, కాని చాలా సందర్భాలలో Extend Volume అనే ఆప్షన్ కనపడటం లేదు. అందువలననే అది నేను మెన్షన్ చేయలేదు. ఉదాహరణ కు క్రింది తెరపట్టు చూడండి. మీ Disk Management లో ఆ ఆప్షన్ కనపడితే అలా చేయండి. ఏ దైనా ఒకటే.

Quote this message in a replyReply

Post: #5

నిజమే ప్రసాద్ గారు, ఆ అప్షన్  కనబడడం లేదు.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)