Post: #1

మీ వద్ద ఉన్న ఫ్లాష్ యానిమేషన్స్ ను మీ బ్లాగులో ఎలా యాడ్ చేయాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.

మీరు సొంతంగా ఏదైనా ఫ్లాష్ బ్యానర్ తయారు చేస్కోవాలంటే  ఏదైనా (You are not allowed to view links. Register or Login to view., You are not allowed to view links. Register or Login to view., You are not allowed to view links. Register or Login to view.) ఫ్లాష్ సాఫ్ట్వేర్ ను ఉపయోగించి ముందుగా మీకు నచ్చిన విధంగా ఒక ఫ్లాష్ యానిమేషన్ ను తయారు చేసి .swf ఫైల్ గా సేవ్ చేయండి. లేదా ఫ్లాష్ Mp3 player చేస్కోవాలనుకుంటే You are not allowed to view links. Register or Login to view. ను విజిట్ చేయండి. తర్వాత ఈ క్రింది స్టెప్స్ ను ఫాలో అవండి.

1. You are not allowed to view links. Register or Login to view. లోకి లాగిన్ అవండి. ( మీరు ఆల్రెడీ gmail లో లాగిన్ అయివుంటే ఇందులో లాగిన్ అవవలసిన అవసరంలేదు)

2. Create New Site ను క్లిక్ చేసి కొత్త సైట్ క్రియేట్ చేయండి.

3. క్రింద చూపిన విధంగా Left side bar లో Files >> Add file ను క్లిక్ చేయండి.

4. Add File విండో లో మీరు తయారు చేసిన ఫ్లాష్ ఫైల్ ను యాడ్ చేసి, Upload బటన్ ను క్లిక్ చేయండి.

5. మీరు యాడ్ చేసిన ఫైల్ Upload అయి క్రింది విధంగా కనిపిస్తుంది.

6. Uploaded File క్రింద కనిపిస్తున్న View మీద రైట్ క్లిక్ చేసి, Copy Link Location ను క్లిక్ చేసి, Notepad లో పేస్ట్ చేయండి.

7. Notepadలోకి కాపీ అయిన టెక్స్ట్ లో క్రింది విధంగా .swf తర్వాత ఉన్న టెక్స్ట్ ను సెలెక్ట్ చేసి Delete చేసి, Notepad ను మినిమైజ్ చేయండి.

8. తర్వాత ఈ క్రింది కోడ్ ను కాపీ చేసి, Your flash file url address టెక్స్ట్ ను పైన Notepad లో ఉంచిన టెక్స్ట్ తో రీప్లేస్ చేయండి.

Code:
You can not see this content.

9. blogger.com లోకి (మీ బ్లాగు ఐడీతో) లాగిన్ అయి, మీ బ్లాగు Layout >> Page Elements >> Add a Gadget  >> HTML/JavaScript లో పైన తయారు చేసిన కోడ్ ను పేస్టు చేయండి. ఇక మీ బ్లాగును ఓపెన్ చేసి మీ ఫ్లాష్ ఫైల్ అక్కడ ప్లే అవుతుందో లేదో చెక్ చేయండి.

 


[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)