Post: #1

దట్టమైన మబ్బులు వెక్కిరిస్తూ

మాయమయ్యాయి !!


బృందావనాలు మురళీ గానాలు

ఎక్కడికెళ్ళాయో కదా!


ముసురుకున్న ఆశలుపాము విషంలా మౌనంగా

పూల పరిమళాల మాటున!!


చిన్నబోయిన చేతివేల్లు  పిడికిలెందుకయ్యాయో

రెక్కలు తెగిన పక్షి నిర్వేదంగా - నిర్జీవంగా

సైకత సౌధాలు సద్దుమణిగాయి-అంబరపు కఠోర

బిందువుల తాకిడికి....................

  
ఇదే " నా " జీవితం ? !!


REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #2
ఓహ్, మంచి పదచిత్రాలతో చాలా బాగా రాసారు. మనసులోని భావాలను ఆవిష్కరించారు. నిర్వేదంలోంచి త్వరలోనే బయటపడి మీ పిడికిలి బిగితో నైరాశ్యం మొహంపై ఓ పిడిగుద్దు గుద్దగలరని ఆశతో...

మీ
వర్మ
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)