Post: #1

ఫోరం సభ్యులుఅందరికీ ఉగాది శుభాకాంక్షలు

నావద్ద ఆడోబ్ ప్రిమియర్ 6.0 ఉన్నది .నాకు సరైన అవగాహన లేదు. ఎవరైనా వీడియో ట్యుటోరిరల్ గాని ఖచ్చితమైన,బొమ్మలతోకూడిన వివరణ ఇవ్వగలరని ఆశిస్తున్నాను

ధన్యవాదములతో

బ్రహ్మరెడ్డి

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)