Post: #1
సహజంగా మనము హార్డ్ డిస్క్ డ్రైవ్ లను డీఫ్రాగ్ చేయాలంటే విండోస్ డ్రైవ్ ప్రాపర్టీస్ ద్వారా చేస్తుంటాము. కానీ కమాండ్ ప్రాంప్ట్ ద్వారా కూడా హార్డ్ డిస్క్ ను డీఫ్రాగ్ చేయవచ్చు.

1. Start >> Run ను క్లిక్ చేసి cmd అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.
2. తర్వాత cd\ అని టైప్ చేసి ఎంటర్ చేయండి.
3. నెక్స్ట్ defrag D: -f -v అనే కమాండ్ నుపయోగించండి. మీ కంప్యూటర్లోని D డ్రైవ్ డీఫ్రాగ్ కావటం మొదలు పెడుతుంది.
4. ఇలా ఏ డ్రైవ్ నైనా కమాండ్ ప్రాంప్ట్ ద్వారా డీఫ్రాగ్ చేయవచ్చు.


[Image: 29lb7sp.jpg]

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
సార్...

కమాండ్ ప్రాంప్ట్ డీఫ్రాగ్మెంట్ కి మరియు విండోస్ డీఫ్రాగ్మెంట్ మద్య ఏమైనా ఉంటుందా??? ఉంటే దయచేసి వివరించగలరు...
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)