Post: #1
హాయ్ ఫ్రెండ్స్,>>






You are not allowed to view links. Register or Login to view.


మనం Blogger లో ఒక బ్లాగు స్టార్ట్ చేస్తున్నప్పుడు ముందుగా మనం అనుకునేది మన బ్లాగును  అందంగా తిర్చిదిద్దుకోవాలని. దాని కోసం మనం మనకు నచ్చితే  బ్లాగర్ లో ఉన్న templates లో నుంచి ఒకదానిని ఎంచుకొని మన బ్లాగును డిజైన్ చేసుకుంటాము లేదా ఇంటర్నెట్ లో మనకు నచ్చిన మరియు వివిధ వెబ్సైట్లు అందిస్తున్న  బ్లాగు templates ను ఎంచుకొని వాటిని డౌన్లోడ్ చేసుకొని మన బ్లాగులోకి అప్లోడ్ చేసుకొని బ్లాగును డిజైన్ చేసుకుంటాము. అంతేకాకుండా మనలో కొందరికి  హెచ్.టి.ఎం.ఎల్. ఎడిట్ చేయడం వస్తే మనకు నచ్చినట్టుగా బ్లాగు ను perfect గా తిర్చిదిద్దుకోవచ్చు. కాని మరి  హెచ్.టి.ఎం.ఎల్. ఎడిట్ చేయడం తెలియనివారు పరిస్దితి ఏమిటి ? అని అనుకుంటున్నారా, అయితే ఇప్పుడు వారు కూడా హెచ్.టి.ఎం.ఎల్. ఎడిట్  చేయకుండానే Blogger in Draft సహాయం తో తమ బ్లాగు ను అందంగా మరియు ఆకర్షణియంగా తిర్చిదిద్దుకోవచ్చు. 




ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా మీ బ్లాగు లోకి లాగిన్ అయిన తర్వాత  You are not allowed to view links. Register or Login to view. లింకు మీద క్లిక్ చేయండి. దీంతో మీ dashboard లో  'Make Blogger in Draft my default dashboard ' అని వస్తుంది. దానిని ఓకే చేయండి. తర్వాత layout లోకి వెళ్ళండి. అక్కడ 'Template Designer' అనే కొత్తగా వచ్చిన ఆప్షన్ ను ఎన్నుకోండి. అంతే ఇక అక్కడ Templates, Background, Layout, Advanced అనే options ను  ఎంచుకొని మీ ఇష్టం వచ్చినట్టుగా మరియు అందంగా మీ బ్లాగు ను design చేసుకోండి.  blogger in draft గురించిన మరిన్ని వివరాలకు ఈ  క్రింది లింక్స్ ను మరియు వీడియో ను చూడండి.



You are not allowed to view links. Register or Login to view.

You are not allowed to view links. Register or Login to view.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)