Post: #1

అయ్యా

roma - board layout తెలుగు

దయచేసి కావలెను

ఇట్లు

Quote this message in a replyReply

Post: #2
ఇక్కడ లభ్యం అవుతున్నదేమో - ఒకసారి చూడండి
Quote this message in a replyReply

Post: #3
మిత్రమా
లోపింటి శ్రీ
సాధారణంగా అందరూ యాపిల్ లేదా డో లేదా ఫొనెటిక్ కీబోర్డు వాడుతుంటారు. ఎందువలన అనగా ఫాస్ట్ సౌలభ్యానికి. మీరు అడిగిన రోమా కీబోర్డు మీరు యూజ్ చేయాలని అనుకుంటున్నారా...తెలుసుకోవాలని అనుకుంటున్నారా...?
అయితే ఒక్క సూచన మిత్రమా : మీరు యాపిల్ కీబోర్డునుగానీ, డో కీ బోర్డును గానీ, ఫొనెటిక్ గానీ అలవాటు పడితే మిగతా వాటి జోలికి వెళ్ళరని మెజార్టీ పీపుల్ యొక్క అభిప్రాయం. గమనించండి.
మీ బ్లాగును నిర్వహిస్తున్న తీరు ప్రశంసనీయం. ఇపుడు మీరు కొనసాగిస్తున్న కీబోర్డ్ ఏమిటో తెలియజేస్తారా...? ధన్యవాదాలు.
Quote this message in a replyReply

Post: #4
sumanivenkat గారు
మంచి సందేహన్ని విన్నవించినందుకు ధన్యవాదములు
నేను యాపిల్ కీబోర్డునుగానీ, డో కీ బోర్డును గానీ, ఫొనెటిక్ కీ బోర్డును గాని,రోమా కీబోర్డునీ గాని వాడటం లేదు
నేర్చుకుందామనే ఉద్దేశము తోనే అడగటం జరిగింది
అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఫ్రీగా ఇచ్చినటువంటి cd లోని తెలుగు టైపింగ్ ట్యూటర్ తో తెలుగును నేర్చుకొని టైపు చేస్తున్నాను.
చాలా మంది లాగ బహరా, శ్రీలిపి లాంటి వాటిని ఉపయొగించటం లేదు
అయితే రోమా కీబోర్డు పైనఉన్న మరియు నేను వాడుతున్న తెలుగు టైపింగు కు దగ్గరగా ఉందేమొనని నా ఉద్దేశము
అందువలన రోమా కీబోర్డు లేఅవుట్ ని అడుగుట జరిగింది
రోమా కీబోర్డు లోని కొన్ని అక్షరాలను ఎరి నా బ్లాగు టైటిల్స్ కి పెట్టడం జరిగింది అంతే (via symbols)
అయితే ఈమద్యనే నా పిల్లాడు రోమా కీబోర్డు పేపర్ ని చించి చించి చించాడు
నా బ్లాగు గురించి మీ ప్రశంస నాకు ఆనందదాయకం సార్
photo shop కూడా అంతగా రాదు, mahi గారు మరియు మిత్రులు ఇచ్చిన చాలా ట్యూటోరియల్స్ మరియు చాలా మంది మిత్రులు ఈ ఫోరం లో చేప్పినటువంటి వాటిని ఒంటబట్టించు కుంటున్నను, మొదటగా కంప్యూటర్ ఎరా పత్రిక ద్వారా వారి ఫోరం మరియు తరువాత mahi గారు ఫోరం ద్వారనే నా బ్లాగు ప్రయాణాన్ని మొదలు పెట్టాను
అయితే నాకు నా ఉద్యోగ రీత్యా నాకు సమయం దోరకటం లేదు అందువలన నా బ్లాగు లో గాని ఈ ఫోరం లో గాని ఎక్కువ ఫోస్టులు చేయలేక పోతున్నాను.

అందరి మిత్రులకీ నా స్నేహంజలి ప్రకటిస్తు

మీ
Quote this message in a replyReply

Post: #5
నమస్కారం మీరు అడిగిన ANU - board LAYOUTs. మరియు మీరు MSwordలో లేదా ఏదైన Applicationలో తెలుగులో Type చేసుకోవచ్చు,కానీ తగిన Font Select చేసుకోండి. అనగా Pallavi,Aaradhana,Ajantha,anupama,priyankaలాంటివి. అంతేకాక మీరు BARAHAతో చాలా సులువుగా Type చేసుకోవచ్చు.
[Image: ?3c7hn3j0ndzyd6d]

(INSCRIPT) [Image: ?cdh8r98fnstl4g1] [Image: ?cdh8r98fnstl4g1]
(DOE) [Image: ?ykebbrufsbe79pl]
(INSCRIPT) You are not allowed to view links. Register or Login to view.
(DOE) You are not allowed to view links. Register or Login to view.
(ROMA) You are not allowed to view links. Register or Login to view.

ఇట్లు
మీ
నాగరాజు నాయక్


You are not allowed to view links. Register or Login to view.
You are not allowed to view links. Register or Login to view.
You are not allowed to view links. Register or Login to view.
these are Anu Keyboard layout
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)