Post: #1

హాయ్ ఫ్రెండ్స్,

25 / 50 Blank Dvd - R pack sets ను cash on delivery సదుపాయం తో అందిస్తున్నకొన్ని మంచి online shopping sites గురించి తెలియజేయండి.  Rediff లో search చేసాను but cash on delivery సదుపాయాలు (payment options) అస్సలు లేవు.

Quote this message in a replyReply

Post: #2
ఇలాంటి సందేహాలకి మీరున్న ప్రాంతాన్ని తెలియచేస్తే సమాధానమిచ్చేవారికి సులువుగా ఉంటుంది . మీరు హైదరాబాదు / ఆంధ్రప్రదేశ్ లో
ఉన్నారని ఊహిస్తున్నాను . గతంలో COD ఆప్షను లభించేది . ప్రస్తుతం దక్షిణ భారతదేశం లోని చాలా ప్రాంతాలకు ఈ సౌకర్యం ఉండట్లేదు

హైదరాబాదులో కంప్యూటరు సంబంధిత పరికరాలని - చినాయ్ ట్రేడ్ సెంటరులో & చంద్రలోక్ కాంప్లెక్సులో - తగిన ధరలలో పొందవచ్చును
Quote this message in a replyReply

Post: #3

Thanks 4 Ur reply mn48 sir, I am from Hyderabad.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)