Post: #1

Star Making

పై విధమైన మల్టీ లేయర్ విజువల్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేసేటపుడు అవసరమైన స్టార్స్ ను ఫోటోషాప్ లో ఎలా తయారు చేయాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.



1. ఫోటోషాప్ లో బ్రష్ టూల్Brush Toolను క్లిక్ చేసి, బ్రష్ ఆప్సన్స్ Brush Tool Options లో బ్రష్ సైజ్ 5 గా సెట్ చేయండి. Foreground Color White సెట్ చేయండి.

2. పెన్ టూల్Pen Toolను క్లిక్ చేసి, పెన్ టూల్ ఆప్షన్స్Pen Tool Optionsలో  ప్రక్కన చూపిన విధంగా (paths, pen tool) క్లిక్ చేయండి.


3. కాన్వాస్ కలర్ ను డార్క్ కలర్ తో ఫిల్ చేసి పెస్ టూల్ తో క్లిక్ చేయండి. ఇపుడు క్రింది విధంగా మొదటి యాంకర్ పాయింట్ ఏర్పడుతుంది.

Selct Pen Tool


4. ఇపుడు షిప్ట్ బటన్ ను ప్రెస్ చేసి, పెన్ టూల్ తో వర్టికల్ గా క్రింద క్లిక్ చేయండి.

Draw with Pen Tool


5. Layers ప్యానెల్ లో Create a new layer బటన్ ను క్లిక్ చేయండి.

Create a new layer


6.కాన్వాస్ లో మీరు క్రియేట్ చేసిన పాత్ యాంకర్ పాయింట్ మీద రైట్ క్లిక్ చేసి, Stroke Path ను క్లిక్ చేయండి.

Selct Pen Tool


7. Stroke Path Dialogue Box లో క్రింది విధంగా సెట్ చేసి, OK బటన్ ను ప్రెస్ చేయండి.

Stroke Path


ఇపుడు క్రింది విధంగా కనిపిస్తుంది.

Path


8. పాత్ ను హైడ్ చేయడానికి Ctrl+H ను ప్రెస్ చేయండి.

Hide path


9. Ctrl+J ను ప్రెస్ చేసి, డూప్లికెట్ లేయర్ ను క్రియేట్ చేయండి.

Duplicate Layer


10. డూప్లికేట్ లేయర్ సెలెక్షన్ లో ఉంచి, Ctrl+T (Free Transform) ను ప్రెస్ చేయండి.

Free Transform


11. Transform Options Bar లో క్రింది విధంగా Rotation 90 గా సెట్ చేయండి.

Rotate


12. ఇపుడు క్రింద చూపిన విధంగా రెండు లేయర్స్ ను సెలెక్ట్ చేసి Ctrl+E (Merge) ప్రెస్ చేయండి.

Merge


13. Merge చేయబడిన లేయర్ ను Ctl+J ప్రెస్ చేసి, డూప్లికేట్ చేయండి.

Duplicate


14.Ctrl+T ను ప్రెస్ చేయండి.

Free Transform to


15. Transform Options Bar లో క్రింది విధంగా Rotation 45 గా సెట్ చేయండి.

Rotate


16.Ctrl+T ను ప్రెస్ చేయండి.

Free Transform to scale /></p> <p><img title=


17. Transform Options Bar లో క్రింది విధంగా Scale 75 గా సెట్ చేయండి.

Scale Down


18. ఇపుడ క్రింద చూపిన విధంగా స్టార్ ఏర్సడుతుంది. క్రింది విధంగా రెండు లేయర్స్ ను సెలెక్ట్ చేసి Ctrl+E ను ప్రెస్ చేసి, ఈ లేయర్ ను మీరు చేస్తున్న ఏ psd ఇమేజ్ లోకి అయినా డ్రాగ్ చేసి, ఉపయోగించుకోండి.

Merge


[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2

From Photoshop Star tutorial, we can to extract the ability of Photoshop tools to make an epic piece of digital art. It is an easy way to reset Photoshop's Preferences and also you can change Photoshop's pasteboard color. It Includes tips and tricks on everything from fixing common performance problems to working with layers, layer masks, layer styles, adjustment layers, blend modes, multiple documents, custom presets, image cropping, selections, filters, text, photo editing, and many more..

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)