Post: #1

మిత్రులారా...!!

మా లాప్ టాప్ లో కంట్రోల్ ప్యానెల్ కనపడుట లేదు ?  సరే చూద్దాం కదా అని  విండోస్ లో కంప్యూటర్ లో ఎక్స్ ప్లోరర్ లో టూల్స్ లో ఫోల్డర్ ఆఫ్సన్ లో వ్యూ లో కంట్రోల్ ప్యానెల్ లో టిక్ మార్క్ లేకపోతే టిక్ పెట్టి చూశా.  బట్ నో యూజ్.  అలాగే మరలా రీస్టార్ట్ చేస్తే....కాంటాక్ట్ అడ్మిన్ట్రేటర్ అనే మెసేజ్ కనపడుతోంది. సరే మరలా రీస్టార్ట్ చేస్తే....అదే మెసేజ్ కనపడుతోంది.  అయితే...ఇక్కడ ఏమీ యూజర్ గానీ, అడ్మిన్ గానీ సెట్ చేయలేదు.  మరి మా సమస్యకు పరిష్కారం తెలియజేయగలరు.

ధన్యవాదాలు.

Quote this message in a replyReply

Post: #2

సుమణి వెంకట్ గారు

You are not allowed to view links. Register or Login to view.  లోని సంబంధిత tweaks అప్లై చేసి చూడండి.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)