Post: #1

సిష్టం ప్రతి 10 నిమిషాలకి ఒక సారి  రీస్టార్ట్ అవుతుంది. ఈ మెసెజ్ వస్తుంది. దయచెసి పరిష్కరించగలరు.

                                  ధన్యవాదాలతో.

Quote this message in a replyReply

Post: #2
మీరు బూటింగు సమయంలో F8 - ద్వారా సేఫ్ మోడ్ లో సిస్టమ్ ఆన్ చేయగలుగుతున్నారా -
సేఫు మోడు లో స్టార్టు చేయగలిగితే సుమారు అరగంట సేపు అలాగే ఉంచి ఫలితాన్ని తెలియచేయండి
Quote this message in a replyReply

Post: #3

ముందుగా మీకు ధన్యవాదాలు.

                          మీరు చెప్పినట్లే f8 - ద్వారా safe mode లొ రన్ చెసి చూసాను. బాగానె పనిచెసింది. కాని నార్మల్ రన్ లొ సిష్టం రీస్టార్ట్ అవుతుంది. నోఎనఫ్ డిస్క్ స్పేస్ అని రీస్టార్ట్ అవుతు పైన చూపిన మెసెజ్ వస్తుంది. c drive లొ 12gb space వుంది.

Quote this message in a replyReply

Post: #4

kittu గారు

Start>Run లో temp అని టైప్ చేసి ఎంటర్ నొక్కగా వచ్చే ఫోల్డర్ లొని ఫైల్స్ అన్నీ డిలీట్ చేసి చూడండి. అలాగే Start>Run లో %temp% అని టైప్ చేసి ఎంటర్ నొక్కగా వచ్చే ఫోల్డర్ లొని ఫైల్స్ అన్నీ కూడా డిలీట్ చేసి చూడండి.

mn48 గారి సలహా పాటిస్తూ క్రింది లింక్ లొని possibilities కూడా మీ సిస్టం కు అన్వయించుకుని చూడండి.

You are not allowed to view links. Register or Login to view.

Quote this message in a replyReply

Post: #5

కిట్టూగారు

    మనసోదరులు తెలియిచేసిన టిప్స్ పనిచేయకపోతే మీ సిష్టం లో

         ప్రోసర్ ఫ్యాన్ చెక్ చెయ్యండి. ఫ్యాన్ లూజ్ అయినా వచ్చే

               అధికవేడి వల్ల అని నా అనుభవపూర్వకము గా

                                  తెలుసుకున్నాను.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)