Post: #1
మనం మై కంప్యూటర్ ను రైట్ క్లిక్ చేసి ప్రోపర్టీస్ ను క్లిక్ చేస్తే ప్రోపర్టీస్ విండో సాధారణంగా క్రింది విధంగా ఉంటుంది.

[Image: 70381393.jpg]

అయితే దానిలో నా పేరు, ఫొటో, మరిన్ని వివరాలు ఉంచాలని అనుకుని ఇలా చేసుకున్నాను.

[Image: 23393761.jpg]

ఈ విధంగా మీరూ చేయవచ్చు. ఇది చాలా తేలిక. క్రింది పద్ధతి చూడండి.

1. ముందుగా నోట్ పాడ్ ను ఓపెన్ చేయండి
2. దానిలో క్రింది విధంగా టైప్ చేయండి
[General]
Manufacturer=”your_name
[Support Information]
Line1= You are not allowed to view links. Register or Login to view.
Line2= visit You are not allowed to view links. Register or Login to view.

3. ఆ నోట్ పాడ్ ఫైల్ ను “oeminfo.ini” గా సేవ్ చేసి అట్టిపెట్టుకొండి. (కొటేషన్ మార్క్స్ లేకుండా)

4. ఇపుడు మీరు మీ కంప్యూటర్ ప్రోపర్టీస్ లో ఉంచాలనుకున్న ఇమేజ్ ని బిండోస్ పెయింట్ ప్రోగ్రాం లో ఓపెన్ చేసి గరిష్టం గా 180 pixels wide and 114 pixels high ఉండేటట్లు రీసైజ్ చేసి బిట్ మాప్ ఇమేజ్ క్రింద “oemlogo.bmp” అనే పేరుతో (కొటేషన్ మార్క్స్ లేకుండా) సేవ్ చేయండి.

5. ఇపుడు ఆ రెండు ఫైల్స్ ను System32 folder లోకి కాపి చేయండి. ఈ ఫోల్డర్ సాధారణంగా C:\\Windows\system32 పాత్ లొ ఉంటుంది.

6. ఇపుడు రిఫ్రెష్ చేసి మై కంప్యూటర్ ప్రోపర్టీస్ లో చూడండి.

ఇదే పనిని మనకు చేసిపెట్టే ఒక ఉచిత సాఫ్ట్ వేర్ మరిన్ని సదుపాయాలతో ఉంది. క్రింది లింక్ లో చూడండి.


You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #2
సార్...మంచి విషయం చెప్పారు. అయితే ఈ You are not allowed to view links. Register or Login to view. లోని విషయాన్ని గూర్చి కూడా గమనించగలరు. ఎవరి శైలిలో వారు వివరించారు. సంతోషం. అయితే ఇలా నేనెందుకు చేయలేకపోయానో...(ఇటువంటి ప్రయోగం సక్సెస్ కానివారి తరపునా రిప్రజెంటేటివ్ గా అడుగుతున్నాను.) పూర్తిగా వివరించగలరు. ఈ పోస్ట్ లో రిప్లయ్ రూపంలో నా సందేహం ఉంది. వివరించగలరు. ధన్యవాదాలు.
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)