Post: #1
నమస్కారములు

నెను కొత్థ Hard Drive (250 to 500 GB)కొనాలనుకుంటున్నాను,
ఏ కంపనిది ఎక్కువ మన్నిక వుంటుంది? Hard Drive లొ రకాలు ఎన్ని?
Hard Driveలొ virus దూరకుండ protect చేసుకోవచ్చా?
దయచేసి విపులంగ తెలియజేయగలరు.

Please give me reply.

Raju goud
Dubai
Quote this message in a replyReply

Post: #2

goud గారు,


ఇప్పుడు యూ ఏ ఈ మార్కెట్లో వెస్ట్రర్న్ డిజిటల్ ార్డ్ డ్రైవ్స్ బాగా వాడుతున్నారు. స్టైల్ ఐతేనేమి ఎక్కువకాలం మన్నటం లాంటి కారణాల వలన ఇవి ఎక్కవ వాడుతున్నారు. అదే కాక వేరే అనేక కంపనిల వారు కూడా తయారు చేస్తున్నారు. దుబాయ్ - అబు ధాబీల్లో నాకు తెలిసిన మిత్రులు ఇవే వాడుతున్నారు.

మీరు అక్కడ అబుధాభీ మాల్ గానీ అబుధాభీ మరీనా మాల్ గాని వెల్లినట్లైే మీకు ఆయా కంపనీ ల అవుట్లెట్స్ ఉంటాయీ .. మీరు మీకు తగిన వాటిని కొనుక్కోవచ్చు.. ఈ క్రింది లింకు చూడండి మీకు అవసరమైన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇంకా మీకు ఏమైనా సందేహాలుంటే నాకు కాల్ చేయండి గౌడ్ గారు.

You are not allowed to view links. Register or Login to view.


REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #3
థాంక్యూ శ్రీనురాగి గారు

Raju goud
Quote this message in a replyReply

Post: #4

Looking for a hard drive with extraordinary capacity and a fair price? Our Best Buy award for hard drives over 50GB goes to the 120GB Maxtor DiamondMax D540X, which has the second lowest price per gigabyte on the chart. (The lowest is held by the 160GB version of the same model.) A close second is the 100GB Western Digital Special Edition Caviar, which boasts outstanding speed scores and has an 8MB memory buffer, four times the size of the buffers of the other drives on the chart.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)