Post: #1

మిత్రులారా....!!

తగిన పరిష్కార మార్గం తెలియజేయండి.

సిస్టమ్ మొత్తం పూర్తి స్థాయిలో చాలా స్లోగా ఉన్నది.

పూర్తి పరిష్కారం ఏమిటో తెలియజేయగలరు.

ధన్యవాదాలు.

Quote this message in a replyReply

Post: #2
వెంకట్ గారు,
నాకున్న లిటిల్ నాలెడ్జ్ తో ఈ సూచనలను చేస్తున్నాను.
1. ముందుగా మీ సిస్టమ్ ను ఒక మంచి updated Antivirus software తో స్కాన్ చేయండి.
2. సిస్టమ్ లో మీరు ఉపయోగించని softwares ను Revo uninstaller సహాయంతో uninstall చేయండి.
3. మీ పిసిలో పేరుకు పోయిన పనికిరాని పైల్స్ ని, రిజిస్ట్రీ లను Ccleaner సహాయంతో తీసిపారేయండి.
4. ఇప్పుడు ఏదో ఒక defrag tool తో Harddisk ను డీ ఫ్రాగ్ చేయండి.

ఇపుడు మీరు ఎంతో కొంత మార్పును గమనించవచ్చు.
ఇంకా controlpanel లోని visual effects optionలో adjust for best perfomance ను select చేసుకోవడం ద్వారా పిసి స్పీడు పెంచుకోవచ్చు.
సాధ్యమైనంతవరకు Desktop మీది icon లను తక్కువ ఉంచుకుంటే మంచిది.
system startup items లో అనవసరమైన అప్లికేషన్లను డిసేబుల్ చేయండి.
నిపుణులు ఏమంటారో వేచిచూద్దాం............
Quote this message in a replyReply

Post: #3

సుమనీ వెంకట్ గారు,  

మీరు
వాడేది అవీరా ఆంటీ వైరస్ అనుకుంటాను. మీకు నేను చెప్పే సలహా ఒక్కటేమీరు ఇతర ఆంటీ వైరస్ లను కాకుండా క్యాస్పర్ స్కై ఇంటెర్నెట్ సెక్యూరిటీ ని  నెట్ద్వారా ట్రేల్  వర్షన్  డౌన్‌లోడ్ చేసుకుని వాడి చూడండిఅధి వాడిన  తరువాత చెప్పండి.   మీకు ఏమైన సందేహాలు ఉంటే  నాకు ఎప్పుడైనా ఫోన్ చెయ్యండి.   నంబర్  : 9177000767 / 9849107192


ఇట్లు
రాఘవ

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)