Post: #1

నేను టి . వి . ట్యూన ర్ కార్డ్ కొన్నాను . సో నీ హాండికామ్ నుండి ప్లే చేసి చూసాను . రికార్డ్ చేసాను. తిరిగి ప్లే చే సేటప్పుడు విడియో మా త్ర మే వస్తోంది

. ఆడియో రావటం లేదు . హాండికామ్ నుండి ఎస్ విడియో  కేబుల్ , ఆడియో కేబుల్ రెండు కనెక్ట్ చేసాను . ఆడి యో రావాలంటె ఏ మి

చెయ్యాలో ఎవరై నా తెలుప   గలరు .

Quote this message in a replyReply

Post: #2
మీరు ఉపయోగిస్తున్న టీవీ ట్యూనర్ కార్డ్ మోడల్ మరియు క్యాప్చరింగ్ సాఫ్ట్వేర్ వివరాలను తెలియజేయగలరు.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3
Hello sir please try like this, it may solve

volume control , options, properties, select recording, then select Stereo Mix or line in
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)