Post: #1
false false false EN-US X-NONE AR-SA MicrosoftInternetExplorer4 <m:mathPr> <m:mathFont m:val="Cambria Math" /> <m:brkBin m:val="before" /> <m:brkBinSub m:val=" " /> <m:smallFrac m:val="off" /> <m:dispDef /> <m:lMargin m:val="0" /> <m:rMargin m:val="0" /> <m:defJc m:val="centerGroup" /> <m:wrapIndent m:val="1440" /> <m:intLim m:val="subSup" /> <m:naryLim m:val="undOvr" /> <mce:style>

అప్పటికీ అనుకుంటూనే ఉన్నాను

కర్మసిధ్దాంతం మాత్రమే మనిషికి

ప్రశాంతతనిస్తుందని ,

ఐనా తెలియని ఆవేశంతో

అక్కరకురాని ఆదర్శాలతో


అర్థం కాని ఆలోచనలతో


ఏదో
సాధిద్దామనుకునే నేను-ఒంటరినయ్యాను !

 

పిచ్చి నమ్మకాల

సమాజ
వలయంలో చిక్కుకుని.

నవ్వుతున్నారు అందరూ తమషాగా.


కాని
ఇదెక్కడి న్యాయమో నాకర్థం కావడం లేదు.

అస్తిత్వాలు ముక్కలవుతున్నా కూడా

కర్మనుకునే సిధ్ధాంతాలు ఎవరినుద్దరించాలనీ????

పుట్టించిన దేవుడికి కూడా అర్థం కాని

శిఖండి సిద్దాంతాలను నేను కూడా
జేజేలనలా???

అయ్యో ఇది నిజంగా కర్మ సిద్దాంతమేనా?????


REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #2
karma sindantam kontha varuku tappu avvachu kani karma ledu antara?
Quote this message in a replyReply

Post: #3
ఆలోచనా తరంగాలలో చిక్కుకున్నావా మిత్రమా.....? ఏది ఏమైనా "మన కర్మ" కర్మ సిద్దాంతం మీదనే కద ఆదారపడేది
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)