Post: #1

కంప్యూటర్ ఎరా మార్చి 2010 సంచికలో Autorun వైరస్ లనుండి రక్షణకు మరో మార్గం అన్నది చదివి వారిచ్హిన లింక్ నుండి You are not allowed to view links. Register or Login to view. అనే లింక్ ద్వారా kill autorun download చేసాను. కానీ వారిచ్చిన ఆప్షన్స్ కనబడక మరల delete చేసాను. ఇప్పుడు autorun.inf file నా మెమరీ కార్డులో చూపిస్తోంది. ఇది పోయే మార్గం దయచేసి తెలుపగలరు.

Quote this message in a replyReply

Post: #2
ఒక పద్ధతి : కమాండు ప్రాంప్టు నుండి -->

memory card ప్రదేశానికి కమాండు ప్రాంప్ట్ మార్చాలి ఉదా. f:

attrib -s -h -r autorun.inf
del autorun.inf

తర్వాత విండోస్ ఎక్సుప్లోరర్ లో మెమరీకార్డుని రిఫ్రెష్ చేసి చూడండి
మరల autorun.inf కనిపిస్తే అది ఎందువల్ల వస్తున్నదో కనుగొని తొలగించాలి .

You are not allowed to view links. Register or Login to view. మరియు You are not allowed to view links. Register or Login to view. లతో సిస్టం స్కాన్ చేయగలరు ...
Quote this message in a replyReply

Post: #3
I think By using the "You are not allowed to view links. Register or Login to view." software your problem will be solved....



<-- link added -->
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)