Post: #1

Start->Run->Dxdiag అని టైప్ చేయ్యండి.

Display tab లో ” Test Direct Draw ” and ” Test Direct 3D ”  ఒక దాని తరువాత ఇంకొదాన్ని click చేయ్యండి.

మీకు వచ్చినా Messeges లో yes or No ఏదో ఒక దాన్ని click చేయ్యండి.

కింద Notes అనే tab లో ఎమైనా errors ఉంటే చూపిస్తాయి.లేదా No problems found అని వస్తుంది.



Quote this message in a replyReply

Post: #2

హాఫీ గారు,

పోస్ట్ లో ఇమేజెస్ ఎలా పెట్టాలో ఈ క్రింది లింక్ లోని ట్యుటోరియల్ ద్వారా తెలుసుకోండి.

You are not allowed to view links. Register or Login to view.

Quote this message in a replyReply

Post: #3

thanx srinath garu

Quote this message in a replyReply

Post: #4

మిత్రులారా...!

శ్రీనాథ్ గారు తెలియజేసిన విధంగానే ఫోరంలో ఇమేజ్ లను ఇన్ సర్ట్ చేయండి.  అయితే ప్రస్తుతం ఉన్న మోడల్ ప్రకారం మరలా ఈ పై విధంగా తెలియజేయడం జరిగింది.  గమనించండి.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)