Post: #1
మిత్రులారా!!!!
పంచామృతములు అని వేటినంటారు????
పంచగవ్యములని వేటినంటారు?????
తప్పక తెలియపరచగలరని ఆశిస్తూ....


ముందస్తు ధన్యవాదములతో....
మీ...
Quote this message in a replyReply

Post: #2
Dear Friend

పంచామృతములు : పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర.
పంచగవ్యము : (ఆవు పాలు, పెరుగు, వెన్న,నెయ్యి, ఆవు మూత్రము మొదలగు వాటి మిశ్రమము)

Thank you.
Quote this message in a replyReply

Post: #3

Dear friends,

పంచామృతములు -ఆవు పాలు, ఆవుపెరుగు, ఆవునెయ్యి, తేనే, పంచదార

పంచగవ్యములు - ఆవు పాలు, ఆవుపెరుగు, ఆవునెయ్యి, ఆవు మూత్రము, ఆవుపేడ

K. Narasimha Murthy

Quote this message in a replyReply

Post: #4

mitrulu,

Sri Sumani Venkat garu mariyu peddalu Sri Narasimha murthy gariki chakkati samaadhaanamu andhinchinanduku ganu dhanyavadamulu.

Ilaanti manchi vishayamulanu marinni andinchaalani aasisthu dhanyavaadamultho

mI...

chandramouli Pasumarthy

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)